Home / Entertainment / మెగా అబిమానికి ఇంత పిచ్చా…

మెగా అబిమానికి ఇంత పిచ్చా…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చిరంజీవి ఓ ప్రత్యేక పాత్రలో రాబోతున్న చిత్రం ‘బ్రూస్ లీ’..రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుండడం తో , బెనిఫిట్ షౌస్ ఫైన అందరి దృష్టి పడింది..మాములుగా బెనిఫిట్ షో టికెట్ ధర 300 నుండి 1000 రూ..వరకు పలుకుతుంది..ఇక బ్లాక్ లో అయితే 1500 నుండి 2000 రూ” పెట్టి ఫాన్స్ సినిమా చూడడానికి ఇంటర్స్ట్ పెడతారు..కానీ తాజాగా బ్రూస్ లీ బెనిఫిట్ షో టికెట్ రేటు చూస్తే గుండెలు బాదుకుంటారు..ఏకంగా 20,000 వేలు పెట్టి ఓ అబిమాని హైదరాబాద్ లోని బెనిఫిట్ షో టికెట్ పొందాడు..ఇప్పటివరకు ఎవరు కూడా ఇంత భారీ ఏమౌంట్ పెట్టి టికెట్ తీసుకోలేదు..తమ అబిమాన హీరో సినిమా అంటే కొంచెం పిచ్చి ఉంటుంది కానీ మరి ఇంత పిచ్చ అని అందరు ఆశ్చర్యపోతున్నారు..

కేవలం హైదరాబాద్ లోనే కాదు ఇరు తెలుగు రాష్ట్రాలలో కూడా అన్ని ముఖ్య ప్రాంతాలలో బెనిఫిట్ షో వేయడం జరుగుతుంది..

About admin

Check Also

19fir30-4_650_041915012604

Aamir Khan: I was born here and I will die here

‘See my actions in the last 25 years, the kind of films I have done.’ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *